- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఉపాధి పనులను తనిఖీ చేసిన కలెక్టర్
by Shyam |

X
దిశ, నల్లగొండ: తుర్కపల్లి మండలం సాంగ్యా తండాలో ఉపాధి హామీ పనులను శుక్రవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారామచంద్రన్ పరిశీలించారు. కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఎండల తీవ్రత అధికంగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కరోనా వైరస్ సోకకుండా వ్యక్తిగత దూరం పాటించాలని సూచించారు.
Tags: Yadadri collector,Anita Ramachandran,Distribute ors packets,worker
Next Story