- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలుగు రాష్ట్రాల్లో వణికిస్తోన్న చలి
by srinivas |
X
దిశ, వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో చలిపంజా విసురుతోంది. ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిన్నెదరిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అర్లిటీలో 9.7, బేలా -10, తాంసీ, సిర్పూర్ యు-10.1, వాంకిడి -10.8, సొనాల-11, ఆదిలాబాద్ అర్బన్ -11.2, కుబీర్ -11.2, బరంపూర్ -11.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విశాఖ ఏజెన్సీలో చలి వణికిస్తోంది. పొగమంచు దట్టంగా కమ్ముకుంటుంది. ఏజెన్సీలో 15 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.
Advertisement
Next Story