- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మియావాకి పద్దతిపై అవగాహన కల్పించండి
by Shyam |
X
దిశ, మునుగోడు: ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్న హరితహారాన్ని పగడ్బందీగా నిర్వహించాలని సీఎంఓ ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగేడువనంలో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు, ఉమ్మడి జిల్లాల అటవీశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రియాంక వర్గీస్ మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి వెంట పెద్ద మొత్తంలో మొక్కలు నాటి సంరంక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మియావాకి విధానంలో తంగేడు వనంలో పెంచిన మొక్కలను ఆమె పరిశీలించారు. ఈ విధానం పట్ల ఆసక్తి ఉన్న రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని సూచించారు.
Advertisement
Next Story