- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
25న మెదక్ జిల్లాలో సీఎం పర్యటన
by Shyam |
X
దిశ, మెదక్: ఈనెల 25న సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. నర్సాపూర్‌లో మొక్కలు నాటి ఆరోవిడత హరితహారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి హరీశ్ రావు మంగళవారం నర్సాపూర్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం మొక్కలు నాటనున్న ప్రాంతం, అర్బన్ పార్కును పరిశీలించారు. సమీక్ష సమావేశంలో అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శోభ, జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Next Story