- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నేడు జనగామలో సీఎం కేసీఆర్ పర్యటన
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు(శనివారం) జనగామ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైతు వేదికను కొడకండ్లలో ప్రారంభం చేయనున్నారు. అనంతరం రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలను సందర్శించనున్నారు.
Next Story