- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు ఆ జిల్లాకు వెళ్లనున్న సీఎం.. ఎందుకంటే ?
by Shyam |
X
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం మహబూబ్ నగర్ పట్టణానికి రానున్నారు. రాష్ట్ర ఎక్సైజ్, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ దశదినకర్మ వేడుకలో పాల్గొనడానికి సీఎం వస్తున్నారు. ముఖ్యమంత్రి నేరుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫామ్ హౌస్ వద్దకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో చేరుకుంటారు. శాంతమ్మ సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆయన కుటుంబ సభ్యులతో సీఎం ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సీఎం వెంబడి మరికొంతమంది మంత్రులు సైతం ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
Advertisement
Next Story