- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X
దిశ, వెబ్‌డెస్క్ :
తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ధరణి పోర్టల్ నేడు ప్రారంభం కానుంది. గురువారం మేడ్చల్ జిల్లాలో సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను ప్రారంభించనున్నారు. నేటి నుంచి కొత్త రెవెన్యూ చట్టం అమలులోకి రానుంది. ఇకపై భూముల కొనుగోళ్లు, అమ్మకాలు అన్నీ ఈ పోర్టల్ ద్వారానే జరగనున్నాయి. ఈ కొత్త రెవెన్యూ చట్టంతో ఒకే రోజు భూముల రిజిస్ట్రేషన్ చేసి, మ్యూటేషన్ పూర్తవుతోంది. దీంతో రైతులు మ్యూటేషన్ కోసం ఇకపై మాటిమాటీకి తిరగాల్సిన అవసరం ఉండదు.
Advertisement
Next Story