గ్యాస్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి

by srinivas |
గ్యాస్ ప్రమాదంపై కేసీఆర్ దిగ్భ్రాంతి
X

విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయివారికి ప్రగాఢ సంతాపం తెలిపారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మంత్రి కేటీఆర్ గ్యాస్ లీక్ ప్రమాదంపై ట్విట్టర్‌లో స్పందించారు. విషయం తెలియగానే విస్మయానికి గురయ్యానన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. బాధితులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్ తెలిపారు.

Tags: gass leak, cm kcr, ktr, twitter, react

Next Story

Most Viewed