- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రధాని, రాష్ట్రపతికి సీఎం కేసీఆర్ లేఖ
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సీఎం కేసీఆర్ వేర్వేరుగా లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షలు ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహించాలని ప్రధాని మోదీని కోరారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతర అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల యువకులు నష్టపోతున్నారని సీఎం కేసీఆర్ లేఖలో వెల్లడించారు.
మరోవైపు రాష్ట్రపతికి రాసిన లేఖలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారక తపాలా స్టాంప్‌నకు త్వరగా అనుమతివ్వాలని కోరారు. దక్షిణాది విడిదికి వచ్చినప్పుడు పీవీ స్మారక తపాలా స్టాంప్‌ను హైదరాబాద్ లో విడుదల చేయాలని సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story