అందరికీ దసరా శుభాకాంక్షలు : జగన్

by Anukaran |   ( Updated:23 Oct 2020 11:59 PM  )
అందరికీ దసరా శుభాకాంక్షలు : జగన్
X

దిశ, వెబ్‌డెస్క్: దసరా పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు శనివారం ఏపీ సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. ‘చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపుకుంటున్నాం. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుంది.’ అని వైఎస్ జగన్ తెలిపారు.

Next Story

Most Viewed