- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరికాసేపట్లో విశాఖకు సీఎం జగన్
by srinivas |
X
సీఎం జగన్ నేడు విశాఖకు వెళ్లనున్నారు. మరికాసేపట్లో తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి విశాఖకు చేరుకోనున్నారు. కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాస్ లీక్ ప్రమాద బాధితులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి సహాక చర్యలను పర్యవేక్షించనున్నారు. కాగా, విశాఖ గ్యాస్ లీక్ ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ప్రమాద పరిసర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల మేర విష వాయువులు వెలుబడ్డాయి. ఈ ఘటనతో దాదాపు 200 మందిపైగా అస్వస్థతకు గురయ్యారు.
Tags: cm jagan, vishaka, gass leak, kgh hospital
Advertisement
Next Story