- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2020లో ప్రజలు ఇబ్బంది పడ్డారు : భట్టి
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: 2020వ సంవత్సరంలో కరోనా, వరదల కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఎవరినీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు కూడా ముఖ్యమంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘ నాయకుడు టీఆర్ఎస్ గుర్తుపై గెలిచి మంత్రి అయ్యారని గుర్తుచేశారు. ఇలాంటి ఉద్యోగ సంఘ నేతలతో ఎవరికీ న్యాయం జరుగతని స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. వెంటనే నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Advertisement
Next Story