- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రంగులు మార్చి ఆక్రమిస్తే సహించం
by Sridhar Babu |
X
దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను ఆక్రమించారని ఆరోపిస్తూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యాలయానికి గులాబీ రంగు వేసి ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోమని భట్టి హెచ్చరించారు. కాంగీ నేతలు ధర్నాకు దిగడంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎట్టిపరిస్థితుల్లో పార్టీ కార్యాలయాన్ని వదులుకునే ప్రసక్తే లేదన్నారు.
Advertisement
Next Story