- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిమ్స్‌లో ప్రారంభమైన క్లినికల్ ట్రయల్స్
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలకు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్ చేసుకున్న 60మంది నుంచి రక్తనమూనాలు సేకరిస్తున్న నిమ్స్ అధికారులు.. ఇప్పటివరకు ఆరుగురి నుంచి రక్త నమూనాలు సేకరించారు. సేకరించిన శాంపిల్స్‌ను ఢిల్లీ సెంట్రల్ ల్యాబ్‌కు పంపిస్తున్నారు. పరీక్షల అనంతరం అభ్యర్థులకు క్లినికల్ ట్రయల్స్ క్లియరెన్స్ రానుంది.
Advertisement
Next Story