- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ స్టార్ హీరో కారణంగా వరుణ్, లావణ్య మధ్య గొడవలు.. కారణం ఏంటంటే..?
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్యలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటూ.. రీసెంట్‌గా ఎంగేజ్మెంట్ ద్వారా ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి నిశ్చితార్థం అనంతరం వరుణ్, లావణ్యలపై అనేక వార్తలు సోషల్ మీడియాలో షికార్లు చేశాయి. వరుణ్, లావణ్య ఇద్దరు ఒకరికి ఒకరు కండీషన్లు పెట్టుకున్నారని.. అవి ఒకే అయ్యాకే పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ జంటపై మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఓ స్టార్ హీరో కారణంగా లావణ్య, వరుణ్‌ల మధ్య గొడవలు అయ్యాయట.
ఆ హీరో మరెవరో కాదు.. విజయ్ దేవరకొండ. ఆయన నటించిన ఓ సినిమాలో రష్మిక కాకుండా మొదట లావణ్య త్రిపాఠినే అడిగారట డైరెక్టర్ పరుశురాం. కథ పరంగా బాగున్నప్పటికీ ఈ విషయం వరుణ్‌కి చెప్పిందట లావణ్య. అయితే విజయ్‌తో సినిమా అంటే ఎక్కువ లిప్ కిస్‌లు ఉంటాయి వద్దు అన్నాడంటా వరుణ్. ఇందులో కేవలం ఒకే ఒక్క లిప్ లాక్ సీన్ ఉంటుంది.. ఈ సినిమా నాకు సినీ కెరియర్‌కి ఉపయోగపడుతుందని చెప్పిందట లావణ్య. కానీ వరుణ్ నో చెప్పాడట. ఈ విషయంలోనే వరుణ్, లావణ్య మధ్యలో విజయ్ కారణంగా చిన్న గొడవలు జరిగాయట. ఇక ఆకరికి వరుణ్‌కి ఇష్టం లేదని సినిమాకు నో చెప్పిందట లావణ్య.
Read more: విజయ్ దేవరకొండపై లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ హీరో షాకింగ్ కామెంట్స్.. (వీడియో)