- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్-లావణ్య పెళ్లి చేసుకోవడం ఆ మెగా హీరోకి ఇష్టం లేదట!
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ జూన్ 9వ తారీకు అంగరంఘ వైభవంగా జరిగిన సంగతి విదితమే. అయితే వీరిద్దరు పెళ్లి చేసుకోవడం అల్లు శిరీష్‌కు ఇష్టం లేదట. వీరు గతంలో ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సమయంలో ఈ హీరో లావణ్యపై మనసు పారేసుకున్నాడని, అప్పటికే వరుణ్‌తో లవ్‌లో ఉన్న ఈ భామ శిరీష్‌ను దూరం పెడుతూ వచ్చిందని సమాచారం. అందువల్లనే నిశ్చితార్థం వేడుకలో మెగా ఫ్యామిలీ మొత్తం పాల్గొన్న శిరీష్ మాత్రం రాలేదు. ప్రస్తుతం నెట్టింట దీని గురించి చర్చ జరుగుతోంది.
Read more: మెగా ఫ్యామిలీలో ఆ కారణం వల్లే కాపురాలు కూలిపోతున్నాయా?
Advertisement
Next Story