- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలీవుడ్‌లో అలాంటి సీన్స్ చేసేందుకు రెడీ అయిపోయిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్..!
దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తమ క్రేజ్‌ను మరింత పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ పద్ధతిగా నటించిన కొందరు భామలు ఊహించని విధంగా బోల్డ్ సీన్స్‌లో నటించి షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమన్నా జీ కర్జా అనే వెబ్‌సిరీస్‌లో మరీ బోల్డ్‌గా నటించి సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అలాగే యానిమల్‌లో రష్మిక, టిల్లు స్వ్కేర్‌లో అనుపమ లిప్ లాక్ సీన్స్‌లో నటిస్తూ అభిమానులు ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఇదే ఫాలో అవుతుందట.
ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో సినిమాలో లిప్ లాక్ బోల్డ్ సీన్స్ వంటి క్యారెక్టర్స్ వస్తే రిజెక్ట్ చేసిన ఆమె బాలీవుడ్‌లో తన మొదటి చిత్రం లిప్ లాక్ సీన్స్ చేస్తున్నట్లు టాక్. ఆమె మరెవరో కాదు టాలీవుడ్ మహానటిగా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్. ఈ అమ్మడు ఇప్పటి వరకు తెలుగులో పద్ధతిగల పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇప్పుడు బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో బేబీ జాన్ అనే సినిమాలో నటిస్తుంది. అయితే ఈ చిత్రం మే 31న థియేటర్స్‌లో విడుదల కానుంది. కాగా ఇందులో వరుణ్, కీర్తి మధ్య కొన్ని లిప్ లాక్ సీన్స్ ఉంటాయని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఇప్పటివరకు తెలుగు, తమిళంలో కీర్తి ఎన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఏ హీరో మూవీలో లిప్ లాక్ సీన్‌కు ఒప్పుకోలేదు. ఇప్పుడు బాలీవుడ్ వెళ్ళగానే అందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ అమ్మడు రెమ్యునరేషన్ కూడా భారీగానే డిమాండ్ చేసినట్లు టాక్. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారు అక్కడ తన క్రేజ్ పెంచుకునేందుకే? ఇలా చేసిందని గుసగుసలాడుకుంటున్నారు. అయితే ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ కీర్తి సురేష్ లిప్ లాక్ సీన్స్‌కు ఒప్పుకోవడం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
Read More..
రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ జీతం ఎంతో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!!
- Tags
- keerthy suresh