- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ కపుల్స్ రచ్చ.. మీరు కూడా విడాకులు తీసుకుంటారా..?
by John Kora |

X
దిశ, సినిమా: హీరోయిన్ సయేషా సైగల్ వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇటు సినిమాలు చేస్తూనే అటు ఫ్యామిలీని కూడా చూసుకుంటున్న భామ.. ఇందుకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే భర్త ఆర్యతో కలిసి స్పెయిన్ వెకేషన్‌ను ఎలా ఎంజాయ్ చేస్తుందో తెలుపుతూ అభిమానులతో ఫొటోలు పంచుకుంది. బాలేరిక్ సముద్ర పరిధిలోని ఐలాండ్ 'ఐబిజా'లో భర్తతో కలిసి టైటానిక్ అనుభూతి పొందుతున్నట్లు పోస్ట్ పెట్టింది. బోటు చివరన నిల్చొని టైటానిక్ సినిమాలో హీరోహీరోయిన్ల మాదిరిగా స్టిల్స్ ఇచ్చిన ఇద్దరిని చూసి అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నా.. 'ఇదే ప్రేమను ఎల్లకాలం కొనసాగిస్తారా లేదా కొన్నాళ్లకు మీరు కూడా విడాకులు అంటారా?' అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.
https://www.instagram.com/p/CZQxf2wLXPy/?utm_source=ig_web_copy_link
Next Story