Sree Leela: ట్రెడిషనల్ లుక్‌లో శ్రీలీల.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు

by Kavitha |   ( Updated:2024-09-16 15:35:21.0  )
Sree Leela: ట్రెడిషనల్ లుక్‌లో శ్రీలీల.. నెట్టింట ఆకట్టుకుంటున్న ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘పెళ్లి సందడి’ (Pelli sandadi) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యంగ్ బ్యూటీ శ్రీలీల(SreeLeela) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తన ఫస్ట్ మూవీతోనే స్టార్‌డమ్ అందుకుంది. ఆ తర్వాత వెంటనే రవితేజ సరసన ‘ధమాకా’ (Dhamaka)మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అలా వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీకి వరుసగా ప్లాప్స్ రావడంతో కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

కానీ, సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలతో కుర్రకారుకు పిచ్చేక్కిస్తుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు పిక్స్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీలీల ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో పింక్ కలర్ లంగా వోణి కట్టుకొని ట్రెడిషనల్ లుక్‌లో కనిపించింది. అంతేకాకుండా ఈ ఫొటోలకు ‘మీ లీలా’ అనే క్యాప్షన్ కూడా జోడించింది. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫొటోలు హల్‌చల్ చేస్తున్నాయి. అది చూసిన నెటిజన్లు.. సూపర్, బ్యూటిఫుల్, వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు వాటిపై ఓ లుక్ వేసేయండి.

(video link credits to sreeleela instagram id)

Advertisement

Next Story