- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shobhitha Dulipala: శోభిత ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో సమంత సందడి.. ఫొటోలు వైరల్
దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య సమంతతో విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్‌లో ఉంటూ రీసెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శోభిత మరో రెండు రోజుల్లో అక్కినేని వారి ఇంటి కోడలు కాబోతోంది. డిసెంబర్ 4న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరగబోతోంది. అయితే రీసెంట్‌గా వీరి హల్దీ ఫంక్షన్ వేడుకలు కూడా స్టార్ట్ అయ్యాయి. అందుకు సంబంధించిన పిక్స్‌ను శోభిత తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఓ న్యూస్ నెట్టింట షికారు చేస్తుంది. అదేంటంటే..?
శోభిత పోస్ట్ చేసిన ఓ పిక్.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది. అందులో సమంత ఆమెకు గంధం పూస్తూ బొట్టు పెడుతూ కనిపించారు. ఎల్లో కలర్ శాలరీ ధరించిన సమంత.. శోభిత మంగళ స్నానాల వేడుకలో సందడి చేశారు. తన క్యూట్ లుక్స్‌తో మెప్పించారు. అయితే సమంత అంటే హీరోయిన్ సమంత అనుకుంటే పొరపాటు పడినట్టే.. ఎందుకంటే ఈమె శోభిత చెల్లెలు సమంత కాబట్టి. దీంతో శోభిత, సమంత ఉన్న పిక్స్.. ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు సిస్టర్స్ ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉన్నట్లు కనిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.