నాకు ఐ లవ్ యూ చెప్పాలంటూ యంగ్ హీరోయిన్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

by Hamsa |
నాకు ఐ లవ్ యూ చెప్పాలంటూ యంగ్ హీరోయిన్ పోస్ట్.. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాళిని రవి(Mrinalini Ravi) ‘డీలక్స్’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి ప్రేక్షకులను అలరించింది. తెలుగు, తమిళ చిత్రాలు చేస్తూ తన క్రేజ్ పెంచుకుంటుంది. తెలుగులో గద్దలకొండ గణేష్(Gaddalakonda Ganesh), మామ మశ్చీంద్ర వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవల ‘లవ్ గురు’(Love Guru) చిత్రంతో ప్రేక్షకులను అలరించింది. ప్రజెంట్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు షేర్ చేస్తోంది. తాజాగా, ఆమె వైట్ చీర కట్టుకుని స్టన్నింగ్ స్టిల్స్‌తో కుర్రాళ్లకు వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. అంతేకాకుండా ఈ పోస్ట్‌కు ఆమె ‘‘నువ్వు ప్రేమిస్తున్నావు, ప్రేమిస్తున్నావు, నన్ను ప్రేమిస్తున్నాను అని ఐ లవ్ యు చెప్పు’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక అది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మృణాళిని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Next Story

Most Viewed