- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
'శాకుతలం' కోసం సమంత తగ్గించేసిందిగా.. ఫుల్ ఖుష్‌గా డైరెక్టర్..??
by John Kora |

X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సమంత గుణశేఖర్ 'శాకుంతలం' సినిమాతో బిజీగా ఉంది. ఈ మూవీని మేకర్స్ పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి అద్దిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. 'శాకుంతలం' మూవీలో సమంత రాకుమారి పాత్రలో కనిపించనుంది. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయేందుకు సమంత భారీగా కసరత్తులు చేస్తోందట. అంతేకాకుండా ఈ పాత్రకు సరిపోయే బాడీ కోసం చాలా బరువు తగ్గిందని, సరిగ్గా తన పాత్రకు సరిపోయేలా రెడీ అయిందని టాక్ నడుస్తోంది. ఈ పాత్ర కోసం సమంత చేసిన కష్టానికి గుణశేఖర్ ఫుల్ ఖుష్ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. మరి ఈ మూవీలో సమంత తన లుక్స్‌తో ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.
Next Story