బేబీ బంప్‌తో రామ్ చరణ్ బ్యూటీ న్యూడ్ ఫొటో షూట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు(పోస్ట్)

by Kavitha |   ( Updated:2025-01-23 07:03:26.0  )
బేబీ బంప్‌తో రామ్ చరణ్ బ్యూటీ న్యూడ్ ఫొటో షూట్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు(పోస్ట్)
X

దిశ, సినిమా: ‘ఎవడు’(Yevadu), ‘ఐ’(I), ‘రోబో-2’(Robo-2) వంటి సినిమాలతో మంచి ఫేమ్ తెచ్చుకున్న హీరోయిన్ అమీ జాక్సన్(Amy Jackson) మనందరికీ సుపరిచితమే. ఇక ఈ సినిమాల తర్వాత ఈ ముద్దుగుమ్మ తెలుగులో మరో మూవీ చేయలేదు. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు ఓ వ్యక్తితో డేటింగ్ చేసి పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయింది ఈ బ్యూటీ. అయితే రీసెంట్‌గానే హాలీవుడ్ న‌టుడు ఎడ్ వెస్ట్‌విక్‌ను పెళ్లి చేసుకుని వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ.. రెండో సారి తల్లి కాబోతున్న అనే విషయాన్ని ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా అమీజాక్సన్ బేబీ బంప్‌తో లేటెస్ట్ ఫొటో షూట్ చేసింది. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు అమీ జాక్సన్‌ను ఏకిపారేస్తున్నారు. నువ్వు అసలు మనిషేనా ఇలా ఎవరైనా ఫొటో షూట్ చేస్తారా అని తిట్టిపోస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story