- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pushpa 2: తగ్గేదేలే అంటున్న పుష్ప 2.. పది రోజుల్లో ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా, హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna) కలిసి నటించిన చిత్రం పుష్ప 2 ( Pushpa 2) . సుకుమార్ ( Sukumar) డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ డిసెంబర్ 5న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంటుంది.
అయితే, పుష్ప 2 మూవీ వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరిన విషయం మనందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన 6 రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డు సాధించింది. షారుక్, రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాలను వెనక్కి నెట్టింది పుష్ప 2. అయితే, ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అయి ఈ రోజుకు 10 రోజులు పూర్తి చేసుకుంది. కేవలం పది రోజుల్లో రూ.1292 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. పుష్ప 2 కలెక్షన్స్ గురించి చెబుతూ ఒక పోస్టర్ మేకర్స్ విడుదల చేశారు
ఫుల్ రన్ లో పదిహేను వందల కోట్ల దిశగా వెళ్తున్న పుష్ప 2 మూవీ కొద్దీ రోజుల్లో కలెక్ట్ చేయనుంది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రూ. 1200 కోట్లు వసూలు చేస్తే.. ముందు ముందు ఈ మూవీ రాబోయే రోజుల్లో ఇంకెన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో చూడాలి.