- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చీరలో దర్శనమిచ్చిన ప్రభాస్ బ్యూటీ.. ఆమె అందాన్ని పొగుడుతూ నెట్టింట రచ్చ చేస్తున్న నెటిజన్లు
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మాళవిక మోహన్(Malavika Mohan) అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు 2013లో మలయాళం సినిమా ‘పట్టం పోల్’ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈ ఏడాది ఆమె యుద్ర, తంగలాన్(Thangalan) సినిమాలతో రెండు హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ మాళవిక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) సరసన ‘రాజా సాబ్’(Raja Saab) మూవీలో నటిస్తుంది. మారుతి(Maruti) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
అయితే కామెడీ, హారర్ కాన్సెప్ట్స్‌తో రాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదల కానుంది. ఈ క్రమంలో.. మాళవిక సోషల్ మీడియా(Social Media)పై ఫోకస్ పెట్టింది. వరుస పోస్టులు పెడుతూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తాజాగా, ఆమె కేరళలో తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఇందులో వైట్ కలర్ చీర కట్టుకుని నాజూకైన నడుము, ఎద అందాలు చూపిస్తూ అందరినీ ఫిదా చేస్తుంది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు నీ అందం ముందు ఎవరూ పనికి రారని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు వావ్, గార్జియస్, క్యూట్, అని చెబుతూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు. అలాగే ఆమె అందాన్ని పొగుడుతూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.