ట్రాన్స్పరెంట్ డ్రెస్‌లో మెగా బ్యూటీ.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్

by Kavitha |
ట్రాన్స్పరెంట్ డ్రెస్‌లో మెగా బ్యూటీ.. బ్యూటిఫుల్ అంటూ నెటిజన్ల కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Firzada) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్ 2’(F 2), ‘ఎఫ్ 3’(F3) సినిమాలతో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘రాజా ది గ్రేట్’(Raja The Great), ‘జవాన్’(Jawan), ‘ఎంత మంచి వాడవురా’(Entha Manchi Vadavura), ‘అశ్వత్థామ’(Aswathama), ‘మంచి రోజులు వచ్చాయి’(Manchi Rojulu vachayi) వంటి సినిమాల్లో నటించి అలరించింది. అయితే అనుకున్నంత ఫేమ్ రాలేదు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత కొన్ని నెలలకే ఎంగేజ్‌మెంట్(Engegment) క్యాన్సిల్ అయిందని ప్రకటించింది.

ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక ఈ భామ సోషల్ మీడియా(Social Media)కే పరిమితమయ్యింది. అక్కడ లేటెస్ట్ ఫొటో షూట్స్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫుల్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఓ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఒక ఫొటో పెట్టింది. అందులో ట్రాన్స్పరెంట్‌గా ఉన్న డ్రెస్ వేసుకుని ఫొటోకి స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. బ్యూటిఫుల్, సూపర్, వావ్ నైస్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Next Story

Most Viewed