- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MAMITHA BAIJU: పెళ్లికూతురిలా ప్రేమలు హీరోయిన్.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
దిశ, సినిమా: మలయాళ బ్యూటీ మమిత బైజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె మలయాళంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు తెలుగులో వచ్చిన ‘ప్రేమలు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ అందుకుంది. ఈమె నటనకు దర్శక ధీరుడు సైతం ఫిదా అయ్యారు. అలాగే తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. అలా తెలుగులో చేసింది ఒక్క సినిమా అయినప్పటికీ తెలుగు కుర్రాళ్ల మనసు గెలుచుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అంద చందాలతో పిచ్చెక్కిస్తుంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా మమిత బైజు ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ శారీ కట్టుకొని ఫేస్ పై నుంచి మొహం కనపడకుండా పెళ్లి కూతురు కప్పుకున్నట్టుగా కప్పుకొని ఫొటోస్‌కు పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
(video link credits to mamitha baiju instagram id)