Kriti Shetty: బంగారం అనుభూతి అంటూ కామెంట్ జోడించి కుర్ర హీరోయిన్ పోస్ట్

by Anjali |   ( Updated:2025-01-11 14:53:44.0  )
Kriti Shetty: బంగారం అనుభూతి అంటూ కామెంట్ జోడించి కుర్ర హీరోయిన్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పెన చిత్రం(Uppena)తో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి. అందం, అభినయం, నటనతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తర్వాత ఈ అమ్మడు శ్యామ్‌ సింగరాయ్‌(Shyam Singarai), బంగార్రాజు(Bangarraju), ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, ది వారియర్(The Warrior), మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం, కస్టడీ(Custody), మనమే, ఎఆర్‌ఎం(A.R.M) వంటి తెలుగు, హిందీ, తమిళ్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. కానీ ఈ బ్యూటీ నటించిన పలు చిత్రాలు బాక్సాఫీసు వద్ద ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్నాయి.

అయితే తాజాగా కృతి శెట్టి సోషల్ మీడియా వేదికన బంగారం అనుభూతి అంటూ ఓ పోస్ట్ పెట్టింది. @diademstore.in నుంచి ఈ సిల్క్ చీరలో రాయల్టీ.. ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా చేసే నాణ్యమైన చీరలను షాపింగ్ చేయండి. విచారణల కోసం: 9150074439 ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయండి: www.diademstore.com స్టోర్స్ లొకేషన్ అంటూ అడ్రస్ కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement
Next Story

Most Viewed