- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతుర్లు విడాకులు తీసుకున్నా చిరంజీవి, నాగబాబు హ్యాపీగా ఉండడానికి కారణం అదేనా..?
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా విడాకులు తీసుకున్నారు. ఇటీవల కాలంలో పెళ్లి, విడాకులు అనేవి సమాజంలో కామన్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా విడాకులు అనగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు మెగా ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో చిరంజీవి కూతురు శ్రీజ భర్తతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే నాగబాబు కూతురు నిహారిక భర్తతో విడిపోయినట్లు ఇటీవల ఓ పోస్ట్‌తో అందరికీ షాక్ ఇచ్చింది. అప్పటి నుంచి ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తూనే తనకు నచ్చినట్లుగా ఉంటుంది. అయితే వీరిద్దరి విడాకుల విషయంలో చిరంజీవి, నాగబాబు ఏమాత్రం బాధపడలేదన్న విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
తన కూతురు మెంటల్ టార్చర్ భరించడం కన్నా తన లైఫ్ తన ఎంజాయ్ చేసుకోవడమే కరెక్ట్ అంటూ కూతురికి సపోర్ట్ చేస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక నాగబాబు కూడా తన కూతురికి ఓ బ్యానర్ నిర్మించి నిర్మాతగా ఎదగడానికి తనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. కూతుర్లు జీవితంలో హ్యాపీ గా ఉండడమే కావాలని భర్తలతో విడిపోయినా కానీ మెగా బ్రదర్స్ అండగా నిలుస్తున్నారు. దీనికి కారణం చిరంజీవికి, నాగబాబుకు కూతుర్లపై ఉన్న ప్రేమనే కారణం. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం చిరు, నాగబాబులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తండ్రులకు కూతుర్ల సంతోషం కంటే ఏది ముఖ్యం కాదని వీరిద్దరూ నిరూపించారని అనుకుంటున్నారు.