- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిహారిక విడాకులు తీసుకుంటుందని ముందే తెలిసిపోయిందా.. అయినా పెళ్లి చేశారట?
దిశ, వెబ్‌డెస్క్: మెగా ఫ్యామిలీకి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు నిత్యం నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతాయి. అయితే ఇటీవల నాగబాబు కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకుంది. సోషల్ మీడియాలో అధికారికంగా తెలుపుతూ ఓ పోస్ట్ కూడా చేసింది. దీంతో నెటిజన్లు ఊరుకుంటారా? విపరీతంగా నిహారికను ట్రోల్ చేశారు.
తాజాగా, నిహారిక విడాకులకు సంబంధించిన వార్తలు మరోసారి వైరల్‌గా మారాయి. అయితే జొన్నలగడ్డ చైతన్య మెగా డాటర్ నిహారిక జాతకాలు పెళ్లికి ముందు చూపించినప్పుడే ఓ దోషం ఉందని వీళ్ళ పెళ్లి తర్వాత కొన్ని పరిహార పూజలు చేయించాలని. లేదంటే కాపురంలో కలహాలు వచ్చి భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చని పండితులు చెప్పారట. అంతేకాకుండా భార్యాభర్తలు విడాకులు తీసుకుని విడిపోతారని హెచ్చరించారట. ఈ విషయం జొన్నలగడ్డ ఫ్యామిలీ నాగబాబుకు చెప్పారట. కానీ, మొదటి నుంచి అలాంటి పూజలు పెద్దగా కేర్ చేయని నాగబాబు .. ఈ విషయాన్ని లైట్‌గా తీసుకున్నాడట.
పెళ్లి అయ్యి ఏడాది అయినా సరే అసలు ఆ పరిహార పూజలు చేయడం మానేశారట. జొన్నలగడ్డ ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీకి ఎంత చెప్పినా వినలేదని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు అంతేకాదు ఒకవేళ నాగబాబు నిజంగానే నిహారికతో ఈ పూజలు చేయించ్చుంటే.. మాత్రం ఖచ్చితంగా ఆమె జీవితం చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉండేదని అనుకుంటున్నారు.
Read More: పాపం మళ్లీ Niharikaను టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. కారణం ఏమిటంటే?