- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫస్ట్ నైట్ రోజు ఆ పని చేసిన అల్లు అర్జున్.. ఇప్పటికీ షాక్‌లో ఉన్నానంటున్న స్నేహ!
దిశ, సినిమా : సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి వింతలు వినోదాలే కాకుండా, గాసిప్స్‌కు కూడా కొదవే లేకుండా పోయింది. సినీ నటులకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతూనే ఉంటుంది.కాగా, అల్లు అర్జున్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అది ఏమిటంటే? ఫస్ట్ నైట్ రోజు అల్లు అర్జున్ చేసిన పనికి స్నేహ రెడ్డి షాక్ అయ్యిందంట.
అసలు విషయంలోకి వెళ్లితే.. బన్నీకి డైరీ రాయడం బాగా అలవాటు అంట. అలానే అల్లు అర్జున్, స్నేహల పెళ్లి జరిగిన తర్వాత, ఫస్ట్ నైట్ రోజు రూమ్‌కి వెళ్లేటప్పుడు డైరీ తీసుకొని వెళ్లాడంట. ఆ రోజు కూడా డైరీ రాసి పడుకోవాలని ఫిక్స్ అయ్యాడంట. దీంతో ఫస్ట్ నైట్ రోజు కూడా డైరీ రాయాలనుకున్న అల్లు అర్జున్ వైపు చూసి నవ్వాలో, లేదా నిజంగా అతను ఏ పనిలోనైనా అంత సిన్సియర్గా ఉంటాడని ఆనందించాలో తెలియలేదని, ఇప్పటికీ నేను ఆ షాక్ నుంచి తేరుకోలేదంటూ ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపినట్లు వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.