Vaishnavi Chaitanya:చీరలో సెగలు పుట్టించడం వైష్ణవికే సాధ్యం భయ్యా.. ఇంత అరాచక అందాన్ని తట్టుకోవడం ఎవరికైనా కష్టమే

by Vennela |   ( Updated:2025-01-14 09:36:43.0  )
Vaishnavi Chaitanya:చీరలో సెగలు పుట్టించడం వైష్ణవికే సాధ్యం భయ్యా.. ఇంత అరాచక అందాన్ని తట్టుకోవడం ఎవరికైనా కష్టమే
X

వైష్ణవి చైతన్య గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Vaishnavi Chaitanya: హీరోయిన్ వైష్ణవి చైతన్య సంక్రాంతి శుభాకాంక్షలు తెలపుతూ చీరకట్టులో తన అందాలతో అలరిస్తూ ఫొటోలు షేర్ చేసింది.

vaishnavi

వైష్ణవి చైతన్య గురించి తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక సాధారణ యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన వైష్ణవి..అల వైకుంఠపురం సినిమాలో బన్నీకి చెల్లిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది.

ఇక ఈ మూవీ తర్వాత వైష్ణవి సోలో హీరోయిన్ గా బేబీ మూవీలో యాక్ట్ చేసింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోని ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

బేబీ మూవీ తర్వాత వైష్ణవికి టాలీవుడ్ లో వరుస ఛాన్సులు వచ్చాయి. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ చిన్నది లవ్ మీ అనే మూవీలో నటించింది.

లవ్ మీ ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయినప్పటికీ వైష్ణవికి మాత్రం ఆఫర్లు తగ్గలేదు. ప్రస్తుతం చేతినిండా మూవీస్ తో బిజీగా గడుపుతోంది ఈ చిన్నది.

వైష్ణవి ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు దాదాపు అరడజను సినిమాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధు జొన్నలగడ్డ తో భామ జాక్ అనే మూవీలో నటిస్తోంది.

జాక్ సినిమానే కాదు తమిళలో ఒక రెండు సినిమాలు కన్నడలో మరో రెండు సినిమాలను లైన్లో పెట్టిందట

సినిమాల్లోనే కాదు ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ సూపర్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

పర్పుల్ కలర్ డిజైనర్ చీరలో వైష్ణవి దర్శనమిచ్చింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

( Photo Credits to Vaishnavi Chaitanya Instagram )

Advertisement

Next Story

Most Viewed