- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Drinker Sai: రిలీజ్‌కు సిద్ధమైన ‘డ్రింకర్ సాయి’.. వైరల్‌గా పోస్టర్
దిశ, సినిమా: ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘డ్రింకర్ సాయి’ (Drinker Sai). ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ తిరుమలశెట్టి (Kiran Tirumalashetty) దర్శకత్వం వహిస్తుండగా.. ఎవరెస్ట్ సినిమాస్ (Everest Cinemas), స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్మెంట్స్ (Smart Screen Entertainments) బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ మూవీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు చిత్ర బృందం.
ఈ నెల 27న ‘డ్రింకర్ సాయి’ మీ ముందుకు వస్తున్నాడు అంటూ ఓ పోస్టర్ (poster) రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమా నుంచి ఇటీవల వచ్చిన టీజర్ (teaser)తో పాటు రీసెంట్‌గా రిలీజ్ చేసిన ‘బాగి బాగి..’ లిరికల్ సాంగ్ (lyrical song)కు సోషల్ మీడియాలో హ్యూజ్ రెస్పాన్స్ (Huge Response) రాగా.. మూవీపై పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ (Positive Expectations) క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాలో పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali), శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.