- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ స్టార్ హీరోయిన్ చేసిన మోసం వల్ల పెళ్లికి దూరంగా ఉన్న దేవిశ్రీ ప్రసాద్..!!
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో హిట్ చిత్రాలకు తన మ్యూజిక్‌ను అందించి ఇండస్ట్రీలో దూసుకుపోయారు. ఒకప్పుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి దేవిశ్రీప్రసాద్ 40 ఏళ్ల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లికి సంబంధించిన ఎలాంటి గుడ్ న్యూస్ కూడా తన అభిమానులకు చెప్పడం లేదు.
తాజాగా, ఆయన పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణం ఉందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చార్మి, దేవిశ్రీ అప్పట్లో ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. దీంతో అది చూసిన వారు ఇద్దరు చాలా గాఢంగా ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని పలు రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటిపై వీరిద్దరు స్పందించకపోవడంతో అదంతా నిజమేనని అందరూ అనుకున్నారు. కానీ, చార్మి, పూరి జగన్నాథ్ చెంతన చేరినప్పటి నుండి దేవిశ్రీ ప్రసాద్‌తో గొడవలు స్టార్ట్ అయ్యాయట. దీంతో వీళ్లిద్దరూ తమ ప్రేమకు బ్రేకప్ చెప్పుకుని విడిపోయారట. అది తెలిసిన ఫ్యాన్స్ చార్మి చేసిన మోసం వల్లే దేవిశ్రీ ఇప్పటికీ పెళ్లి చేసుకోవడం లేదని బాధపడుతున్నారు.
Also Read: స్టేజి మీద జీవితాలతో ఆడుకునే వాడు గురువు కాదు.. పవన్‌ను ఉద్దేశిస్తూ పూనమ్ సంచలన పోస్ట్