- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వరుణ్ తేజ్ ఎంగేజ్ మెంట్ వేళ.. విషాదంగా సాయి ధరమ్ తేజ్! ట్వీట్ వైరల్
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘విరూపాక్ష’’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. కాగా ఈ హీరో ఇటీవల ‘‘కొందరి కోసం మనకు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వస్తది’’ అంటూ ఒక పోస్ట్ పెట్టాడు. దీంతో నెట్టింట అందరికీ అనుమానం మొదలయ్యింది. ‘వరుణ్ తేజ్ చక్కగా తనకి ఇష్టమైన అమ్మాయిని తను సాధించుకోగలిగాడు. నేను వదులుకోవాల్సి వస్తుంది’, ‘వరుణ్‌లా తను తెగించి తన లవ్ గురించి ఒప్పించాలని అనుకుంటున్నాడేమో’ అని ఏదో బాధలో ఉన్నట్లు నెటిజన్లు భావించి పలు రకాల కామెంట్లు కూడా చేశారు. ఈ హీరో రెజీనా కలిసి ‘పిల్ల నువ్వు లేని జీవితం’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ చాలా బాగా కుదిరింది. అందుకని అందరూ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని, లవ్‌లో ఉన్నారని అనుకున్నారు. దీనిపై సాయిధర్మతేజ్ గాని రెజీనా గాని ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ వీళ్ళిద్దరిని చూస్తే మాత్రం ప్రేమించుకుంటున్నారనే అనుమానం గట్టిగానే ఉంది. అయితే ఆ హీరోయిన్‌ను వివాహం చేసుకోవడానికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోదేమోనని, అందుకే ‘కొందరి కోసం మనకు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వస్తది’ అని పోస్ట్ చేశాడని సమాచారం.
ఇవి కూడా చదవండి:
ఉపాసన ప్రెగ్నెన్సీ ఫేక్..! ఇన్ని నెలలకు బయటపడ్డ అసలు నిజం..?