ఆ హీరో నరకం చూపించాడు...అక్కడ టచ్ చేసాడు... హీరోయిన్ సంచలనం ?

by Veldandi saikiran |
ఆ హీరో నరకం చూపించాడు...అక్కడ టచ్ చేసాడు... హీరోయిన్ సంచలనం ?
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ( Cinima ) ఇండస్ట్రీలో... అనేక వివాదాలు రకరకాల సందర్భాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch) చుట్టూ వ్యవహారం నడుస్తోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఓ స్టార్ హీరోయిన్ తనకు షూటింగ్ సమయంలో జరిగిన అనుభవాన్ని పంచుకుంది. ఓ హీరో చేసిన పనికి తాను చాలా ఇబ్బంది పడ్డాను అని బాంబు పేల్చింది సదరు హీరోయిన్. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు అనుప్రియా గోయంకా ( Anupriya Goenka). ఇంటిమేట్ సీన్ లో ఓ నటుడు... హద్దు మీరి ప్రవర్తించాడని ఆమె వెల్లడించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అనుప్రియా గోయంకా ( Anupriya Goenka).. తనకు ఎదురైన పరిస్థితులను వివరించారు.

ముద్దు సీన్ ( Kiss Seen) సమయంలో తాను చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించారు అనుప్రియ. ఓ సినిమా సమయంలో.. ఈ సంఘటన జరిగినట్లు స్పష్టం చేశారు. అయితే ఈ కిస్సింగ్ సీన్ చేస్తున్న సమయంలో... నటుడు ఓవర్ గా బిహేవ్ చేశాడని తెలిపారు. ఇంకా ఈ సీన్ సమయంలోనే... సదరు నటుడు నడుము పట్టుకోవాల్సి ఉందని.. అది స్క్రిప్ట్ లో భాగమే అని చెప్పుకొచ్చారు హీరోయిన్ అనుప్రియ. కానీ అతను.. నడుము పైన పట్టుకోకుండా.. వేరేచోట చెయ్యి.. వెల్లడించింది. దీంతో అక్కడ చాలా ఇబ్బంది పడ్డానని... వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందని కూడా తెలిపింది. ఈ సీన్ విషయంలో ఆ నటుడిని ఎదురు ప్రశ్నించలేకపోయానని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. కానీ ఆ తర్వాత రోజున మళ్లీ అదే షాట్ చేసినట్లు స్పష్టం చేసింది. మరుసటి రోజున.. మొదట జరిగిన మిస్టేక్ జరగలేదని క్లారిటీ ఇచ్చింది హీరోయిన్ అనుప్రియ.

Next Story

Most Viewed