- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
పెళ్లి కాకుండానే బిడ్డతో దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ.. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ‘సీతారామం’(Seetharamam) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో తన అందం, అభినయంతో కుర్రకారు మనసు దోచేసుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ప్రస్తుతం తెలుగులో మరో ప్రాజెక్ట్ ప్రకటించలేదు. కానీ, నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ వ్యక్తిగత విషయాలను, లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తుంది.
తాజాగా మృణాల్ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఓ చిన్న పాపాయిని ముద్దాడుతుంది. అంతేకాకుండా ‘నిన్ను ఏడిపించిన షాట్’(the shot that made you cry) అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మరి మీరు దానిపై ఓ లుక్ వేసేయండి.