- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వృద్ధుల పట్ల సీఐ ఔదార్యం
by Shyam |

X
దిశ, మహబూబ్ నగర్: వృద్ధుల పట్ల ఓ సీఐ తన ఔదార్యాన్ని చాటుకున్నాడు. ప్రభుత్వం ఇటీవల ఒక్కొక్కరికి రూ.1500లు ఖాతాల్లో జమ చేయడంతో మహిళలు, వృద్ధులు బ్యాంకుల బాట పట్టారు. ఈ క్రమంలో ఆత్మకూర్‌లోని ఓ బ్యాంకులో నగదు తీసుకుని తిరిగి కాలినడక వెళ్తున్న వృద్ధులను గమనించిన సీఐ సీతయ్య.. తన కారులో ఎక్కించుకొని వారి గ్రామాలైన సింగంపేట, ఖానాపూర్‌కు చేర్చారు. దీంతో సీఐ సీతయ్య చేసిన పనికి సదరు వృద్ధులు ఆనందం వ్యక్తపర్చారు.
Tags: old womens, si, atmakur, mahabubnagar
Next Story