- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హీరోయిన్‌కు అబార్షన్… కన్నీరుపెట్టుకున్న అభిమాని
దిశ, సినిమా : అమెరికన్ మోడల్ క్రిస్సీ టీజెన్‌కు సెప్టెంబర్‌లో అబార్షన్ కాగా.. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్న తనకు చాలా మంది కండొలెన్స్ మెసేజ్‌తో ఈమెయిల్స్ సెండ్ చేశారని చెప్పింది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల తనకు ఈ మధ్యే లెటర్స్ అందాయని చెబుతూ.. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. క్రిస్సీ టీజెన్ అభిమానుల నుంచి తనకు వచ్చిన లేఖలను కన్నీటితో పంచుకుంది. ‘గాయ్స్.. ఇన్నాళ్లు మెయిల్ స్పేస్ షట్ డౌన్ అయింది. బ్యాకప్ చేయడంతో మీ నుంచి వచ్చిన అన్ని అద్భుతమైన లెటర్స్, కార్డ్స్, బుక్స్ రిసీవ్ చేసుకున్నాం.
నేను అవన్నీ చదవబోతున్నాను, లవ్ యూ ఆల్’ అని తెలిపింది. అ క్రమంలో ఓ హార్ట్ టచింగ్ లెటర్ షేర్ చేసింది. ప్రెగ్నెన్సీ, బేబీ లాస్ మంత్‌గా అక్టోబర్‌ను అభివర్ణిస్తూ.. క్రిస్సీ అండ్ జాక్ గౌరవార్థం కొవ్వొత్తులు వెలిగించే కార్యక్రమం చేపట్టబోతున్నట్లు ఈ లేఖలో తెలిపాడు అభిమాని. గర్భంలో చనిపోయిన బిడ్డలను స్మరిస్తూ ప్రపంచవ్యాప్తంగా నివాళులు అర్పించాలని కోరాడు. కాగా సెప్టెంబర్ 30, 2020లో క్రిస్సీ తన మూడో బేబీని గర్భంలోనే కోల్పోయినట్లు తెలిపింది.