- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి’’
X
ప్రతి మహిళా తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని చిన్న జీయర్ స్వామి సూచించారు. హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో మహిళల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో చాలా మంది అనేక రుగ్మతలతో బాధపడుతున్నారని తెలిపారు. క్యాన్సర్‌ను తొలిదశలోనే అరికట్టాలనే ఉద్దేశంతో.. వికాసతరంగిణి సేవా కేంద్రం ముందుకు వచ్చిందన్నారు. ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. దేశంలో చాలా మంది మహిళలు చదువుకు దూరంగా ఉంటున్నారని, అందువల్లనే రోగాల మీద అవగాహన ఉండటం లేదని తెలిపారు.
Advertisement
Next Story