- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికా ఫలితాలపై చైనా కీలక వ్యాఖ్యలు..
X
దిశ, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి కావాలని ఆకాంక్షిస్తున్నట్టు చైనా తెలిపింది. లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఈ పరిణామాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్టు చెప్పింది. ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ , రెండు దేశాల సమిష్టి ప్రయోజనం కోసం పని చేస్తామని తెలిపింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రి లీ యూచెంగ్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితంపై ఇఫ్పటి వరకు స్పష్టత రాలేదని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలపై తాము పూర్తి స్పష్టతతో ఉన్నట్టు తెలిపారు. విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఇరు దేశాలు కలిసి పనిచేస్తూ, పరస్పర సహకారంతో ముందుకు సాగే అవకాశం ఉందని తెలిపారు.
Advertisement
Next Story