- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కిడ్నాప్.. ఆరు గంటల్లోనే రక్షించారు
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: పాతబస్తీ ఫలక్‌నుమాలో చిన్నారి కిడ్నాప్ కేసు సుఖాంతం అయింది. కేసు నమోదు చేసుకొని గాలింపు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలోనే ఓ యువకుడు, ఇద్దరు మహిళలు కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసినట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న ఆరుగంటల్లోనే పోలీసులు చిన్నారిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Next Story