- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దంపతుల మధ్య గొడవ.. పీఎస్‌లో భర్తను చితక్కొట్టిన ఎస్సై..!
X
దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా చేబ్రోలు పోలీసులు వివాదంలో ఇరుక్కున్నారు. మనస్పర్థల వ్యవహారంలో భార్యభర్తలిద్దరూ ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోగా.. అత్యుత్సాహం ప్రదర్శించిన స్టేషన్ ఎస్సై విచారణ పేరిట భర్త దిలీప్‌ను స్టేషన్‌కు పిలిపించి నిర్భందించారు. అనంతరం పీఎస్ నుంచి గాయాలతో బయటకు వచ్చిన దిలీప్ తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. ఎస్సై రాజ్‌కుమార్ తనను నిర్భందించి తీవ్రంగా కొట్టాడని బాధితుడు ఆరోపిస్తున్నాడు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story