టీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా చంద్రం ఎన్నిక

by Sridhar Babu |
TUWJ president
X

దిశ, (ఎం)తుర్కపల్లి: జర్నలిస్టుల యూనియన్ టీయూడబ్ల్యూజే, ఐజేయూ తుర్కపల్లి మండల అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ మూత్రసిపల్లి చంద్రం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా ఆకుల రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొలనుపాక కొండల్, కోశాధికారిగా పెండెం రవి, ప్రచార కార్యదర్శులుగా పసుల నర్సింహులు, ఆదిమూలం సురేష్, సహాయ కార్యదర్శి బానోతు సకృనాయక్ లు ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన వీరికి మండల జర్నలిస్టులు శుభాకాంక్షలు తెలిపారు.

Next Story

Most Viewed