మెట్రోలో ప్రయాణించిన కేంద్రమంత్రి…

by Shyam |   ( Updated:15 Feb 2020 7:00 AM  )

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో మెట్రోలో ప్రయాణించారు. ఇటీవల సీఎం కేసీఆర్ ప్రారంభించిన జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ రూట్లో ఆయన ప్రయాణం చేశారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రాంచందర్‌రావు, మోత్కుపల్లి నర్సింహులు, తదితర నాయకులు ఉన్నారు.

Next Story

Most Viewed