- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా రికవరీ రేటు 75శాతం కంటే ఎక్కువ : రాజేశ్ భూషణ్
X
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వ్యాప్తి, కేసుల పెరుగుదల, రికవరీకి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం తాజా గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం భారత్ లో యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య మొత్తంగా 22.2శాతం మాత్రమే ఉండగా, రికవరీ రేటు మాత్రం ఇప్పుడు 75శాతం కంటే ఎక్కువగా ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ప్రకటించారు.
#WATCH Health Ministry briefs the media on #COVID19 situation in the country (25th August) https://t.co/FSzfeVVlfL
— ANI (@ANI) August 25, 2020
అంతేకాకుండా, కరోనా బారిన పడి చికిత్స అనంతరం కోలుకున్న వారి సంఖ్య.. యాక్టివ్ కేసుల సంఖ్య కంటే 3.4 రేట్లు ఎక్కువగా ఉందని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
Advertisement
Next Story