- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
64.4 శాతంగా కరోనా రికవరీ రేట్
by Shamantha N |
X
దిశ, వెబ్ డెస్క్: భారత్‌లో కరోనా రికవరీ రేటు ఆశాజనకంగా ఉందని.. ఇది ఏప్రిల్‌లో 7.85 శాతం ఉండగా.. ప్రస్తుతం 64.4 శాతంగా ఉందని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. ప్రస్తుతం అమెరికా, చైనా, రష్యాకు చెందిన మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు వెల్లడించారు.
మనదేశంలోనూ శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నారని, ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు సిద్ధం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే, ఒక వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో ఫేజ్ 1 దశలో ఉండగా.. మరో వ్యాక్సిన్ రెండో దశలో ఉందని తెలిపారు. క్లినికల్ ట్రయల్స్ లో ఆశించిన ఫలితాలు వచ్చాయని ఆయన తెలిపారు.
Advertisement
Next Story