- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్
by sudharani |
X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్రం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా టీకా పంపిణీకి నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించనుంది.ఈనెల 28,29న ఏపీ, పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాల్లో డ్రై రన్ చేపట్టనున్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో డ్రైరన్ కొనసాగనుంది. వ్యాక్సిన్ పంపిణీలో సమస్యలను గుర్తించేందుకే డ్రై రన్ నిర్వహిస్తున్నామని కేంద్రం ప్రకటించింది.
Advertisement
Next Story