- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పోలవరం వ్యయం అంచనా రూ.55,548 కోట్లు
by Shamantha N |
X
దిశ, ఏపీబ్యూరో : పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.55,548 కోట్లుగా కేంద్ర జలశక్తి శాఖ గుర్తించింది. 2020 ఏడాదికి గానూ వార్షిక నివేదికను కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసింది. నివేదికలో పోలవరంపై కేంద్ర జలశక్తి శాఖ ప్రత్యేకంగా ప్రస్తావించింది.
2017-18 ధరల పట్టిక ప్రకారం పోలవరం వ్యయాన్ని రూ.55,548 కోట్లుగా అంగీకరించారు. ఇప్పటివరకు రూ.8,614 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ఏడాది రూ.1,850 కోట్లు, వచ్చే ఏడాది 2,234 కోట్లు కేంద్రం విడుదల చేయనుంది. 2020 జనవరి వరకు పోలవరానికి కేంద్ర జలశక్తి శాఖ రూ.17,327 కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది.
Advertisement
Next Story