- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
TSకు రూ.256.89 కోట్ల కరోనా నిధులు..

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా నేపథ్యంలో తెలంగాణకు నేషనల్ హెల్త్ మిషన్ కింద రూ.256.89 కోట్ల నిధులు విడుదలయ్యాయి. RTI యాక్ట్ కింద ఇనగంటి రవికుమార్ వేసిన పిటిషన్‌కు కేంద్రం ఈ మేరకు వివరాలు వెల్లడించింది.
202-21కి గానూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి రూ.4230.77 కోట్లు విడుదల చేసినట్లు కేంద్రం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు రూ.199.87 కోట్లు విడుదలైనట్లు కేంద్ర సమాచార శాఖ వివరాలు తెలిపింది.
Next Story